23-05-2022

నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది.  శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు.

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందంగా ఉంటారు. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అధిక‌మ‌వుతాయి.

ప్ర‌యాణాలు ఎక్కువగా చేయాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చగుట‌చే ఆందోళ‌న చెందుతారు.

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ వ‌హిస్తారు. బంధుమిత్రుల‌తో క‌లిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డ‌తారు. దైవ‌ద‌ర్శ‌నానికి ప్ర‌య‌త్నిస్తారు.

స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు.

అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్యం ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట అంత మంచిది కాదు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్ని విధాల శ్రేయ‌స్క‌రం.

కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. గ‌తంలో వాయిదా వేసిన ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంటారు. వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు.

విందులు వినోదాల‌కు దూరంగా ఉండుట మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. కుటుంబంలో మార్పు కోరుకుంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌గును.

క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.