Thick Brush Stroke

ఈ రాశివారు స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి...

రాశిఫ‌లాలు ( 23-03-2022 )

White Lightning

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. మ‌నో విచారాన్ని క‌లిగి ఉంటారు.

Floral Separator

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు.

Multiple Blue Rings

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. రాజ‌కీయ‌, క్రీడా రంగాల్లోని వారిని అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించును. శుభ‌వార్త‌లు వింటారు.

Open Hands

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం.

Squiggly Line

కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేర‌తాయి. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది

White Scribbled Underline

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. విద్యార్థుల ప్రతిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

మాన‌సిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం. ప్ర‌య‌త్నకార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

Green Star
Green Star

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు పొందుతారు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

Cutout

కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండుట మంచిది.

Multiple Blue Rings

నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. బంధుమిత్రుల‌తో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త‌లు వింటారు.

Palm Tree

ఊహించ‌ని కార్యాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. ఆత్మీయుల‌ను క‌ల‌వ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. స్త్రీల మూల‌కంగా ధ‌న‌లాభం ఉంటుంది.

Floral Separator

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. స్త్రీల‌కు అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.