22

April

2022

White Lightning

మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. అక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు చేస్తారు.

Multiple Blue Rings

వృత్తిరీత్యా అనుకూల స్థాన చ‌ల‌నం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. పొట్లాట‌ల‌కు దూరంగా ఉండుట మంచిది.

Open Hands

విదేశయాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నోవిచారాన్ని పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి.

కోరుకునేది ఒక్క‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. వేళ ప్ర‌కారం భుజించుటకు ప్రాధాన్య‌మిస్తారు. పిల్ల‌ల ప‌ట్ల ఏ మాత్రం అశ్ర‌ద్ధ పనికిరాదు.

White Scribbled Underline

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. సహ‌నం వ‌హించుట అన్నివిధాల మేలు. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

Floral Separator

రుణ ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధ‌లుండును. బంధుమిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

Green Star
Green Star

వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు.

Cutout

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు.

Multiple Blue Rings

కుటుంబంలో సుఖ‌సంతోషాలు ఉంటాయి. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. ప్ర‌యాణాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి.

Palm Tree

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి.

Floral Separator

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది.