రుణ ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన చ‌లన సూచ‌నలుంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌న వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. అనారోగ్య‌మేర్ప‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం.

Palm Tree

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. దూర బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలుంటాయి. విదేవీయాన ప్ర‌య‌త్నాలు సంపూర్ణంగా నెర‌వేర్చుకుంటారు.

Green Star
Green Star

కొత్త కార్యాలు ప్రారంభం. మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశాలు.

White Frame Corner
White Frame Corner

మాన‌సిక ఆనందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదాప‌డిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు.

Floral Separator

విదేశీయాన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లిస్తాయి. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. మెల‌కువ‌గా ఉండ‌టం మంచిది. స్థాన‌చ‌ల‌నం ఏర్ప‌డే ఛాన్స్‌. రుణ‌లాభం పొందుతారు.

Open Hands
Cream Section Separator

మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం.

బంధు, మిత్రాదుల‌తో జాగ్ర్తత్త అవ‌స‌రం. చేసే ప‌నుల్లో ఇబ్బందులు. కొత్త ప‌నులు ప్రారంభానికి స‌మ‌యం కాదు. గృహంలో జ‌రిగే మార్పులు ఆందోళ‌న‌క‌రంగా వుంటాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Blue Rings

ప్ర‌య‌త్నాల‌న్నీ ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం. విందులు, వినోదాలు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లిగిస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు రూప‌క‌ల్ప‌న‌.

White Lightning

ప్ర‌య‌త్న కార్యాలు స‌ఫ‌లం. ఆక‌స్మిక ధ‌న‌లాభం. నూత‌న వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు కొంటారు. ముఖ్య వ్య‌క్తుల‌తో క‌లుస్తారు. అన్నిరంగాల్లో విజ‌యం.

Cutout

బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. ఆర్థిక ఇబ్బందులు. స్వ‌ల్ప అనారోగ్యం. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ది.

Floral Separator

స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త మంచిది. అద్భుత అవ‌కాశాన్ని చేజార్చుకుంటారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం. ప్ర‌యాణ లాభం.

బంధు మిత్రుల స‌హ‌కారాలు. మాన‌సిక ఆందోళ‌న‌లు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం. స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేరు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హారాలు చేయండి.

Open Hands