గురువారం

21-04-2022

White Scribbled Underline

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌వం అవుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

Heptagram
Heptagram

వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ర‌హ‌స్య శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు.

Floral Separator

అద్భుత‌మైన అవ‌కాశాలు పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సులభంగా నెర‌వేర‌తాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు.

White Lightning

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. బంధుమిత్రుల‌తో క‌లిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదురవ‌డంతో ఇబ్బంది ప‌డతారు.

Palm Tree

 నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది.

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు.

Open Hands

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వహించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్రమిస్తారు.

Multiple Blue Rings

కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృథా ప్ర‌యాణాల వ‌ల్ల అల‌స‌ట చెందుతారు. 

Cutout
Cream Section Separator

గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోపం ఉండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది.

Squiggly Line

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. కుటుంబంలో మార్పు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు.

Floral Separator