21

March

2022

White Lightning

వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ర‌హ‌స్య శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Floral Separator

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. అద్భుత‌మైన అవ‌కాశాలు పొందుతారు.

Multiple Blue Rings

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు.

Open Hands

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి.

Squiggly Line

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికార భయం ఉంటుంది.

White Scribbled Underline

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. మోస‌పోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా మారుతుంది.

Floral Separator

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలున్నాయి.

Green Star
Green Star

కుటుంబ‌మంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదా వేసిన ప‌నులన్నీ పూర్తి చేసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి.

Cutout

నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు.

Multiple Blue Rings

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది.

Palm Tree

వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్ట‌పోయే అవ‌కాశ‌ముంది. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు. కుటుంబంలో మార్పు కోరుకుంటారు.

Floral Separator

ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. రుణ ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి.