బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. క్రీడాకారులు, రాజ‌కీయ‌రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

Palm Tree

అద్భుత శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను పొంద‌గ‌లుగుతారు. అన్నికార్య‌ములందు విజ‌యాన్ని సాధిస్తారు. శ‌త్రుబాధ‌లు ఉండ‌వు. శుభ‌వార్త‌లు వింటారు.

Green Star
Green Star

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. వృత్తిరీత్యా గౌర‌వ‌, మ‌ర్యాదలు పొందుతారు.

White Frame Corner
White Frame Corner

సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది.

Floral Separator

నూత‌న కార్యాలు ప్రారంభించ‌రాదు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. మోస‌పోయే అవ‌కాశాలుంటాయి. ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది.

Open Hands
Cream Section Separator

మ‌న‌స్తాపానికి గురి అవుతారు. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది.

ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి ప‌ట్టుద‌ల ప‌నికిరాదు. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు.

Blue Rings

బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుండును. గృహంలో జ‌రిగే మార్పుల వ‌ల్ల ఆందోళ‌న చెందుదురు.

White Lightning

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్ని విధాలా మేలు. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

Cutout

నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. రుణ విముక్తి ల‌భిస్తుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజ‌యాలు సాధిస్తారు.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. పేరు ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి.

రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుంటాయి.

Open Hands