20-03-2022

20-03-2022

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. శుభ‌కార్య ప్ర‌యత్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నోవిచారాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించుట మంచిది.

విందులు, వినోదాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. కుటుంబంలో మార్పు కోరుకుంటారు.

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది.

అనుకూల స్థాన చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తారు.

వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి.

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలుంటాయి.

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది.