19-04-2022

ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌జేసే ప‌నులు మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. ప్ర‌యాణాల వ‌ల్ల లాభం చేకూరును. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది.

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. రాజ‌కీయ రంగాల్లోని వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించును. అన్నింటా విజ‌యాన్నే సాధిస్తారు.

మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం. నూత‌న కార్యాల‌కు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స‌మాజంలో మంచి పేరు సంపాదిస్తారు.

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవకాశం ఉంది. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

మిక్కిలి ధైర్య‌, సాహ‌సాలు క‌లిగియుంటారు. సూక్ష్మ‌బుద్ధితో విజ‌యాన్ని సాధిస్తారు. మీ ప‌రాక్ర‌మాన్ని ఇత‌రులు గుర్తిస్తారు. శ‌తృబాధ‌లు తొల‌గిపోతాయి.

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌మేర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

మానసికాందోళ‌న అధిక‌మగును. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

త‌ల‌చిన కార్యాలు అన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. స‌హోద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది.

ఊహించ‌ని కార్యాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. ఆత్మీయుల‌ను క‌లియుట‌లో విఫ‌ల‌మ‌వుతారు. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల మూల‌కంగా ధ‌న‌లాభం ఉంటుంది