18
April
2022
White Lightning
రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది.
Floral Separator
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులను కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
Multiple Blue Rings
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది.
Open Hands
మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
White Scribbled Underline
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు.
Floral Separator
సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందెదరు.
Green Star
Green Star
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
Cutout
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది.
Multiple Blue Rings
బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు.
Palm Tree
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.
Floral Separator
వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.