17-06-2022

ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. శ‌త్రుబాధ‌లుండ‌వు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు అధిక‌మ‌వుతాయి.

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధుమిత్రులతో క‌లుస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. మోస‌పోయే అవ‌కాశాలుంటాయి. నూత‌న కార్యాలు ప్రారంభించ‌రాదు. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు.

అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలేర్ప‌డే అవకాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డే అవ‌కాశాలుంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌త్రుబాధ‌లు అనుభ‌విస్తారు.

ఆర్థిక ఇబ్బందులుండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది.

ప్ర‌య‌త్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది.

ధ‌ర్మ కార్యాలు చేయుట‌యందు ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు.

అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన చ‌ల‌న సూచ‌న‌లున్నాయి. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.