16-05-2022

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మాన‌సికాందోళ‌న చెందుతారు.

ప్ర‌య‌త్నకార్యాలకు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవకాశం ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మాన‌సికాందోళ‌న‌ను తొల‌గించుటకు దైవ‌ధ్యానం అవ‌స‌రం. వృథా ప్ర‌యాణాలెక్కువ అవుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తి క‌రంగా ఉండును. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ వ‌హించాలి.ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు.

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. ర‌హ‌స్య శ‌తృబాధ‌లు ఉండే అవ‌కాశం ఉంది.

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అకార‌ణంగా క‌ల‌హాలేర్ప‌డే అవ‌కాశాలుంటాయి. విద్యార్థులు చంచ‌లంగా ప్ర‌వ‌ర్తిస్తారు. స్త్రీలు పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి శ్ర‌ద్ధ వ‌హిస్తారు.

స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉంటారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.