White Scribbled Underline

వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థాన చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

Heptagram
Heptagram

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తి చేస్తారు. విమర్శ‌లు ఎదుర్కొంటారు.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న న‌ష్టం జ‌ర‌గ‌వ‌చ్చు. అనారోగ్యానికి గుర‌వుతారు. స‌న్నిహితుల‌తో విరోధాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డండి.

White Lightning

కుటుంబ క‌ల‌హాల‌కు అవకాశం ఉంది. అశుభ వార్త వినాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. శ‌త్రు బాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

Palm Tree

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌బిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు.  ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్రీల మూలంగా లాభం ఉంటుంది. బంధుమిత్రులు గౌర‌విస్తారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

Open Hands

కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. బంధుమిత్రుల నుంచి స‌హాయ స‌హ‌కారాలు ఆల‌స్యంగా ల‌భిస్తాయి.

Multiple Blue Rings

బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్యానికి గుర‌వుతారు.

Cutout
Cream Section Separator

శుభ‌వార్త‌లు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేస్తారు.

బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంది. చెడు సహ‌వాసానికి దూరంగా ఉండండి.

Squiggly Line

సోద‌రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.

Floral Separator