16

June

2022

White Lightning

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

Floral Separator

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు.

Multiple Blue Rings

మాన‌సికాందోళ‌న‌తో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న‌కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి.

Open Hands

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది. పేరు ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొల‌గును.

Squiggly Line

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. క‌ళ‌లందు ఆస‌క్తి పెరుగుతుంది. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాలు పొందుతారు.

White Scribbled Underline

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవకాశముంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్రత్త అవ‌స‌రం. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

Floral Separator

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. ర‌హ‌స్య శ‌తృబాధ‌లుండే అవ‌కాశం ఉంది.

Green Star
Green Star

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Cutout

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. శుభ‌వార్త‌లు వింటారు.

Multiple Blue Rings

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్త్రీల‌తో త‌గాదాలేర్ప‌డే అవకాశాలు ఉంటాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Palm Tree

తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్నకార్యాలు చెడిపోతాయి. వ్య‌వ‌సాయ రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి.

Floral Separator

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాలి.