సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు.

Palm Tree

ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు.  నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది.

Green Star
Green Star

కోరుకునేది ఒక్క‌టైతే జ‌రిగేది మరొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉంటాయి. పిల్ల‌ల ప‌ట్ల ఏ మాత్రం అశ్ర‌ద్ధ ప‌నికిరాదు.

White Frame Corner
White Frame Corner

ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు. క‌ళ‌లందు ఆస‌క్తి పెరుగుతుంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధుమిత్రులు క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

Open Hands
Cream Section Separator

రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. డ‌బ్బును పొదుపుగా వాడ‌తారు.

Blue Rings

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికార భ‌యం ఉంటుంది.

White Lightning

పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డ‌తారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు.

Cutout

వ్య‌వ‌సాయ రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న కార్యాలు చెడిపోతాయి. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న అవ‌హిస్తాయి.

Floral Separator

బంధు, మిత్ర విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. మాన‌సిక ఆందోళ‌న అధిక‌మ‌గును. నూత‌న కార్యాలు ప్ర‌ణాళిక వేస్తారు.

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సత‌మ‌త‌మ‌వుతారు. ప్ర‌య‌ణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌గును.

Open Hands