విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Palm Tree

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. చిన్న విష‌యాల్లో మాన‌సికాందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. స‌హ‌నం అన్నివిధాల శ్రేయ‌స్క‌రం.

Green Star
Green Star

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. కుటుంబ విష‌యాల్లో మార్పులు ఉంటాయి.

White Frame Corner
White Frame Corner

ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు సూచ‌న‌లిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. వృథాప్ర‌యాణాలు ఎక్కువ‌వుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు.

Open Hands
Cream Section Separator

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల‌తో సత‌మ‌త‌మ‌వుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉండుట మంచిది.

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. ర‌హ‌స్య శ‌తృబాధ‌లుండే అవకాశం ఉంది. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది.

Blue Rings

ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేస్తారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు. తీర్థయాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు.

White Lightning

అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అకార‌ణంగా కల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.విద్యార్థులు చంచ‌లంగా ప్ర‌వ‌ర్తిస్తారు. స్త్రీలు పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి శ్ర‌ద్ధ వ‌హిస్తారు.

Cutout

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Floral Separator

రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తికావ‌డంతో మిక్కిలి ఆనందిస్తారు. శాశ్వ‌త ప‌నుల‌కు శ్రీకారం చుడ‌తారు.

Open Hands