15-04-2022

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అధిక‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతుల‌వుతారు.

ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తుంది. అన‌వస‌రంగా డ‌బ్బు ఖ‌ర్చ‌వ్వ‌డం వ‌ల్ల ఆందోళ‌న చెందుతారు. ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు.

కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేర‌తాయి. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండుట మంచిది.

మాన‌సిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌య‌త్న కార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్య‌మేర్ప‌డుతుంది. పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట మంచిది కాదు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్ని విధాల శ్రేయ‌స్క‌రం.

కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదా వేసిన ప‌నులన్నీ పూర్తి చేసుకుంటారు. వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు.

త‌ల‌చిన కార్యాల‌న్నిటినీ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. స‌హోద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది. బంధుమిత్రుల మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు పొందుతారు.

క‌ళాకారుల‌కు, మీడియా రంగాల వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభయోగం ఉంది. ప్ర‌య‌త్న కార్యాలో విజ‌యం సాధిస్తారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. 

వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్కుకోకుండా గౌర‌వ‌, మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.