14

April

2022

White Lightning

మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం పట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స‌న్నిహితుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా మెల‌గుట మంచిది.

Multiple Blue Rings

వృత్తిరీత్యా అనుకూల స్థాన‌చ‌లనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో తొంద‌ర‌పాటు ప‌నికిరాదు.

Open Hands

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నోవిచారాన్ని పొందుతారు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

సంతోషంగా కాలం గడుపుతారు. శుభ‌వార్త వింటారు. తోటివారి ప్ర‌శంస‌లు అందుకుంటారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

White Scribbled Underline

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. సహ‌నం వ‌హించుట అన్నివిధాల మేలు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది.

Green Star
Green Star

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

Cutout

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక  ధ‌న‌లాభాన్ని పొందుతారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్తి అవుతాయి.

Multiple Blue Rings

కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న‌న కార్యాలు ఫ‌లిస్తాయి.

Palm Tree

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.

Floral Separator

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు