కోరుకునేది ఒక్క‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉంటాయి. చంచ‌లం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

Palm Tree

వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగ‌మిస్తారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ర‌హ‌స్య శత్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Green Star
Green Star

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. అన్నింటా విజ‌యాన్ని సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.

White Frame Corner
White Frame Corner

మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Floral Separator

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. సంఘంలో అప్ర‌తిష్ఠ రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. సోద‌ర వైరం క‌లిగే అవకాశం ఉంటుంది.

Open Hands
Cream Section Separator

నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది.

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు.

Blue Rings

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్రత్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలున్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం.

White Lightning

కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. వృథాప్ర‌యాణాల వ‌ల్ల అల‌స‌ట చెందుతారు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండుట మంచిది.

Cutout

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌వుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి ర‌క్షించుకోవ‌డం అవ‌స‌రం.

Floral Separator

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు.

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Open Hands