12

May

2022

White Lightning

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది.

Floral Separator

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

Multiple Blue Rings

అద్భుత‌మైన అవ‌కాశాలు పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. అనుకోకుండా డ‌బ్బు చేతికందుతుంది.

Open Hands

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మస్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రుల‌తో క‌లిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు.

Squiggly Line

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. సంఘంలో అప్ర‌తిష్ఠ రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డ‌తారు.

White Scribbled Underline

స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు.

Green Star
Green Star

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలున్నాయి. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

Cutout

కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదా వేసిన ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి.

Multiple Blue Rings

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Palm Tree

క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

Floral Separator

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండుట అవ‌స‌రం.