మంగళవారం

12-04-2022

White Scribbled Underline

అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

Heptagram
Heptagram

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిస ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. వృథా ప్ర‌యాణాలు చేస్తారు.

White Lightning

విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్రత్త‌గా ఉండాలి.

బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. శ‌తృ బాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Palm Tree

నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది ఆనందంగా కాల‌క్షేపం  చేస్తారు.

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చక్క‌ని రూప‌క‌ల్పన చేస్తారు.

Open Hands

కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచంలంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది.

Multiple Blue Rings

బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య‌బాధ‌లు ఉంటాయి.

Cutout
Cream Section Separator

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవకాశం ఉంటుంది.

Squiggly Line

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.

Floral Separator