11-05-2022

White Scribbled Underline

అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

Heptagram
Heptagram

మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న‌, ఆభ‌ర‌ణ‌, లాభాల‌ను పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు.

White Lightning

విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు.

Palm Tree

గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోపం ఉండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్నివిధాల మేలు. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

Open Hands

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చే్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు.

Multiple Blue Rings

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

Cutout
Cream Section Separator

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండుట‌చే మాన‌సికానందాన్ని పొందుతారు.  వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల్ని క‌లుస్తారు.

కుటుంబంలో సుఖ‌, సంతోషాలు ఉంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తినిస్తాయి.

Squiggly Line

ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. పేరు, ప్రతిష్ఠ‌లు ల‌భిస్తాయి. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. సంఘంలో గౌర‌వ‌మ‌ర్యాదలు ఉంటాయి.

Floral Separator