ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది.

Palm Tree

ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ధైర్య‌సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు.

Green Star
Green Star

ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు.

White Frame Corner
White Frame Corner

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగిఏ అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌సరం. క్రీడాకారులు, రాజ‌కీయ రంగాల్లోని వారికి మాన‌సికాందోళ‌న త‌ప్ప‌దు.

Floral Separator

రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

Open Hands
Cream Section Separator

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు.  సంఘంలో అప్ర‌తిష్ఠ రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. దైవ‌ద‌ర్శ‌నానికి ప్ర‌య‌త్నిస్తారు. సోద‌ర వైరం క‌లిగే అవ‌కాశం ఉంది.

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికార భ‌యం ఉంటుంది.

Blue Rings

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు.

White Lightning

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. కుటుంబ సౌఖ్యం ల‌భిస్తుంది. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

Cutout

బంధు, మిత్ర వైరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. మాన‌సికాందోళ‌న అధిగ‌మ‌గును.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది.

ఊహించ‌ని కార్యాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంఉంది. ఆత్మీయుల‌ను క‌ల‌వ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. స్త్రీల మూల‌కంగా ధ‌న లాభం ఉంటుంది.

Open Hands