10-05-2022

ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తికావ‌డంతో మిక్కిలి ఆనందిస్తారు.

బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. చేసే ప‌నుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప‌నులు ప్రారంభించుట మంచిది కాదు.

వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగ‌మిస్తారు. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. రాజ‌కీయ రంగాల్లోని వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించును.  శుభ‌వార్త‌లు వింటారు.

మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం. నూత‌న కార్యాల‌కు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స్త్రీలు, బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది.

మిక్కిలి ధైర్య సాహ‌సాల‌ను క‌లిగియుంటారు. సూక్ష్మ‌బుద్ధితో విజ‌యాన్ని సాధిస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ధైర్య సాహ‌సాల‌తో ముందుకెళ్తారు.

కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండుట మంచిది. అంద‌రితో స్నేహంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వ‌ల్పంగా ఉంటాయి.

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరును. బంధుమిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఉండ‌దు.

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు.