10

April

2022

White Lightning

అన్నికార్యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ మ‌ర్యాద‌లు అధిక‌మ‌వుతాయి.

Floral Separator

నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. ఆత్మీయుల స‌హాయ స‌హ‌కారాల‌కై వేచి ఉంటారు.

Multiple Blue Rings

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్స‌హాలు ల‌భిస్తాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది.

Open Hands

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర, వాహ‌న‌, ఆభ‌ర‌ణ లాభాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

White Scribbled Underline

ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు.

Floral Separator

త‌ల‌చిన కార్యాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. స‌హోద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది.

Green Star
Green Star

గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు.

Cutout

కుటుంబంలో చిన్న‌చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

Multiple Blue Rings

ధ‌ర్మ‌కార్యాలు చేయుట‌యందు ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. మాన‌సికానందాన్ని అనుభ‌విస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

Palm Tree

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండుట‌చే మాన‌సికానందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల్ని క‌లుస్తారు.

Floral Separator

వ్యాపారంలో విశేష‌లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ముఖ్య‌మైన స‌మాచారాన్ని సేక‌రిస్తారు.