కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది.

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు.

రుణ లాభం పొందుతారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త వహించుట మంచిది. విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు.

ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. కొత్త ప‌నులు ప్రారంభించుట మంచిది కాదు.

క‌ళాత్మ వ‌స్తువులు సేక‌రిస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. రుణ విముక్తి ల‌భిస్తుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు.

ఆక‌స్మిక ధ‌న‌వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్తగా ఉండుట మంచిది. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు.

అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తారు. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ ద‌ర్శ‌నం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

బంధుమిత్రుల స‌హాయ‌స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది.

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరూత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.

శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య సాహసాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.