శ‌నివారం

09-07-2022

White Scribbled Underline

రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశ‌ముంది.

Heptagram
Heptagram

ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం.

Floral Separator

కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. వేళ ప్ర‌కారం భుజించుట‌కు ప్రాధాన్య‌మిస్తారు. చంచ‌లం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

White Lightning

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంలో ఆనందంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతుల‌వుతారు

అద్భుత‌మైన అవ‌కాశాల‌ను పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాలు సంపూర్ణంగా ల‌భిస్తాయి.

Palm Tree

రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు.

ఆరోగ్యం గూర్చి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు.

Open Hands

నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప‌భోజ‌నం వ‌ల్ల ఆనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది

Multiple Blue Rings

పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డుతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధ‌లు తొల‌గిపోతాయి.

Cutout
Cream Section Separator

బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం.

బంధు, మిత్ర విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. మాన‌సికాందోళ‌న అధిక‌మ‌గును. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది.

Squiggly Line

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌గును.

Floral Separator