రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌న‌వ్యయం అధిక‌మ‌వుతుంది.

Palm Tree

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. దూర బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలుంటాయి. అన్ని విష‌యాల్లో విజ‌యాన్నిసాధిస్తారు.

Green Star
Green Star

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు.

White Frame Corner
White Frame Corner

మాన‌సికానందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదా వేయ‌బడిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు.

Floral Separator

అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. మ‌న‌స్తాపానికి గుర‌వుతారు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.

Open Hands
Cream Section Separator

బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. కుటుంబ సౌఖ్య‌ముంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

త‌ల‌చిన కార్యాల‌న్నీ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. బంధుమిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌లు పొందుతారు. అనారోగ్య బాధ‌లు ఉండ‌వు.

Blue Rings

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

White Lightning

కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంలతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది.

Cutout

బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి.

Floral Separator

స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది.

Open Hands