09-04-2022

ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తుంది. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చు కావ‌డంతో ఆందోళ‌న చెందుతారు. ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు.

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. దూర‌బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలుంటాయి.

స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

మాన‌సికానందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదా వేయ‌బ‌డిన ప‌నులు పూర్త‌వుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయుట‌కు వెనుకాడ‌రు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు.

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలున్నాయి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. క్రీడాకారులు, రాజ‌కీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

వృత్తి ఉద్యోగ‌రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఏ విష‌యంలోనూ స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలుంటాయి.

స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. ప్ర‌యాణాల వ‌ల్ల లాభాన్ని పొందుతారు.