08

July

2022

White Lightning

ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. స్త్రీలు సంతోసంగా కాల‌క్షేపం చేస్తారు.

Floral Separator

అన్ని కార్యాలందు విజ‌యాన్ని సాధిస్తారు. శత్రుబాధ‌లు ఉండ‌వు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు అధిక‌మ‌వుతాయి.

Multiple Blue Rings

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Open Hands

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. బంధుమిత్రుల‌తో క‌ల‌హాలేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

Squiggly Line

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. మోస‌పోయే అవ‌కాశాలుంటాయి. నూత‌న కార్యాలు ప్రారంభించ‌రాదు. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు.

White Scribbled Underline

విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. స్థాన‌చ‌ల‌న మేర్ప‌డే అవ‌కాశాలుంటాయి. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Floral Separator

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్త్రీల మూల‌కంగా శ‌త్రు బాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది.

Green Star
Green Star

గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోపం ఉండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లుంటాయి. వృథా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. శారీర‌కంగా బ‌ల‌హీనుల‌వుతారు.

Cutout

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్ని విధాల మేలు. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Multiple Blue Rings

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Palm Tree

ధ‌ర్మ‌కార్యాలు చేయుట‌యందు ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.