08

May

2022

White Lightning

శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగ‌ముంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

Floral Separator

నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ధైర్య‌సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. వృత్తిలో ఇబ్బందులు అధిగ‌మిస్తారు.

Multiple Blue Rings

విందులు వినోదాల‌కు దూరంగా ఉండుట మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవకాశం ఉంది. మానసికాందోళ‌న‌తో ఉంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి.

Open Hands

క‌ళ‌లందు ఆస‌క్తి పెరుగుతుంది. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.

Squiggly Line

నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం.

White Scribbled Underline

ఇత‌రుల‌కు ఉప‌క‌రించు ప‌నులు చేప‌డ‌తారు. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి.

Floral Separator

విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు. డ‌బ్బును పొదుపుగా వాడ‌తారు.

Green Star
Green Star

అనారోగ్య బాధ వ‌ల‌న బ‌ల‌హీనుల‌వుతారు. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Cutout

నూత‌న వ్య‌క్తులు ప‌రిచ‌యమ‌వుతారు. పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డ‌తారు.

Multiple Blue Rings

ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి. శారీర‌కంగా బ‌ల‌హీనం ఏర్ప‌డుతుంది. వ్య‌వ‌సాయ‌రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది.

Palm Tree

స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. నూత‌న కార్యాల‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తారు. మాన‌సికాందోళన అధిక‌మ‌గును. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు.

Floral Separator

కోరుకునేది ఒకటైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. పిల్ల‌ల ప‌ట్ల ఏమాత్రం అశ్ర‌ద్ధ ప‌నికిరాదు.