ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. సంఘంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఉంటాయి. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు.

Palm Tree

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంద‌.ఇ అకాల భోజనం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. స‌హ‌నం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశం వ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోతాయి.

Green Star
Green Star

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంది.

White Frame Corner
White Frame Corner

గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోపం ఉండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. బంధుమిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి.

Floral Separator

కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మాన‌సికాందోళ‌న‌ను తొల‌గించుట‌కు దైవ‌ధ్యానం అవ‌స‌రం. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌వుతాయి.

Open Hands
Cream Section Separator

రుణ ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. ఓ వ్య‌వ‌హారంలో ఇబ్బందుల‌ను ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. చేసే ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు వ‌స్తాయి.

వృత్తి ఉద్యోగ‌రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి.

Blue Rings

ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట మంచిది.

White Lightning

కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధ‌ఙ ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు.

Cutout

పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వించ‌బ‌డ‌తారు. అనారోగ్య బాధ‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Floral Separator

చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబ‌మంతా సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

Open Hands