ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు  లభిస్తాయి.

Green Star
Green Star
Green Star

విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశం ఉంటుంది.

White Frame Corner
White Frame Corner

విదేశయాన ప్రయత్నాలకు  అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు

Blue Rings
Blue Rings
Cream Section Separator

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.

ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం .

Floral Pattern
Floral Pattern

ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

Orange Lightning

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు

Palm Tree

అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి.గృహంలో మార్పును కోరుకుంటారు.

Open Hands

ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా  జాగ్రత్త అవసరం.

Squiggly Line

వ్యాపారంలో విశేష లాభాన్ని అర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు.  అంతటా సుఖమే లభిస్తుంది.

Green Leaf Banner
Green Leaf Banner
Thick Brush Stroke

చంచలం అధికమవుతుంది.  స్వల్ప అనారోగ్య కారణంతో  నిరుత్సాహంగా ఉంటారు.

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.