విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటంఉది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు.

మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి.

Squiggly Line

ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. స్నేహితుల‌ను క‌లుస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్య సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు అధిగ‌మిస్తారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ర‌హ‌స్య శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. రాజ‌కీయ‌రంగంలోని వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించును. శుభ‌వార్త‌లు వింటారు.

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. ర‌హ‌స్య శ‌త్రుబాధ‌లు ఉండే అవకాశం ఉంది.

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

White Lightning

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలుంటాయి.

Floral Frame

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ధైర్య‌సాహ‌సాల‌తో ముందుకెళ్తారు.

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాలి.

Floral Separator