07
June
2022
White Lightning
స్త్రీల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
Floral Separator
రుణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలుండును.
Multiple Blue Rings
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
Open Hands
కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండుట మంచిది.
Squiggly Line
ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
White Scribbled Underline
మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
Floral Separator
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
Green Star
Green Star
అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థాన చలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు దూరమవుతాయి.
Cutout
విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది.
Multiple Blue Rings
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.
Palm Tree
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేస్తారు.
Floral Separator
వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.