గురువారం

07-04-2022

White Scribbled Underline

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అధిక‌మ‌వుతాయి.

Heptagram
Heptagram

అద్భుత‌మైన అవ‌కాశాలు పొందుతారు. శుభకార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ వ‌హిస్తారు.

White Lightning

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి.

నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప‌భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది.

Palm Tree

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. మోస‌పోయే అవ‌కాశాలున్నాయి.

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించాలి. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. చిన్న విష‌యాల‌కు ఎక్కువ శ్ర‌మిస్తారు.

Open Hands

కుటుంబ‌మంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదా వేసిన ప‌నులన్నీ పూర్తి చేసుకుంటారు. వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు.

Multiple Blue Rings

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్న‌ల‌వుతారు. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది.

Cutout
Cream Section Separator

క‌ళ‌కారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. నూత‌న వ‌స్తు, వస్త్ర ఆభ‌ర‌ణాలు పొందుతారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో మార్పు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు.

Squiggly Line

రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌న వ్య‌యం అధిక‌మ‌వుతుంది.

Floral Separator