కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభవార్త వింటారు

ప్రతిపని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది

ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది

అనుకోకుండా కుటుంబంతో కలహాలేర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది

బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. సమస్యలు తొలగిపోతాయి

ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు

గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. సత్కారాల్లో పాల్గొంటారు

కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి

బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చకుంటారు. శుభవార్తలు వింటారు

మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.

అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. తలచిన కార్యాలకు ఆటంకాలెదురు అవుతాయి.