క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

Palm Tree

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు.

Green Star
Green Star

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. వృథా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు.

White Frame Corner
White Frame Corner

కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

Open Hands
Cream Section Separator

మాన‌సిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ప్ర‌య‌త్న కార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలేర్ప‌డే అవ‌కాశం ఉంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.

Blue Rings

అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థాన చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి.

White Lightning

త‌ల‌చిన కార్యాల‌న్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. బంధుమిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌లు పొందుతారు. అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి.

Cutout

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు.

Floral Separator

కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుండ‌వు.

వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయి. ఏ విష‌యంలోనూ స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు.

Open Hands