06

May

2022

White Lightning

వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల మూల‌కంగా ధ‌న‌లాభం ఉంటుంది. ఊహించ‌ని కార్యాల్లో ఆప‌ల్గొనే అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తుంది.  అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చ‌వ్వ‌డం వ‌ల్ల ఆందోళ‌న చెందుతారు.

Multiple Blue Rings

బంధుమిత్రుల‌తో క‌లహించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

Open Hands

కొన్ని కార్యాలు విధిగా రేప‌టికి వాయిదా వేసుకుంటారు. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేర‌తాయి.

Squiggly Line

విమ‌ర్శలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

White Scribbled Underline

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం.

Floral Separator

కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్నివిధాల శ్రేయ‌స్క‌రం. కొత్త ప‌నులు ప్రారంభించ‌రాదు. పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట అంత మంచిది కాదు.

Green Star
Green Star

గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు.

Cutout

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరును. బంధుమిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాదలు ల‌భిస్తాయి.

Multiple Blue Rings

స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం. తోటివారితో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. కుటుంబ విష‌యాలందు అనాస‌క్తితో ఉంటారు.

Palm Tree

ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు.

Floral Separator

ఏ విష‌యంలోనూ స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్కుకోకుండా గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.