06

April

2022

White Lightning

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు.

Floral Separator

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Multiple Blue Rings

విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. స్థాన చ‌ల‌నం అవ‌కాశాలు ఉంటాయి. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Open Hands

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు.

Squiggly Line

త‌ల‌చిన కార్యాలను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. స‌హ ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది. బంధుమిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌లు పొందుతారు.

White Scribbled Underline

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్నివిధాల మేలు. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. అన్ని రంగాల్లో అద్భుత విజ‌యాలు సాధిస్తారు. రుణ విముక్తి ల‌భిస్తుంది. నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు.

Green Star
Green Star

అనుకూల స్థాన చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఆక‌స్మిక ధ‌న‌వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది.

Cutout

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేస్తారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Multiple Blue Rings

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట అవ‌స‌రం. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది.

Palm Tree

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Floral Separator

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.