05-08-2022

అనారోగ్య బాధ‌లు అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా సత్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి.

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర, వాహ‌న‌, ఆభ‌ర‌ణ లాభాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు.

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. స‌హనం అన్ని విధాల శ్రేయ‌స్క‌రం. ఆవేశం వ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోతాయి.

బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

విందులు వినోదాల‌కు దూరంగా నుండుట మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. మానసికాందోళ‌న‌తో ఉంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌గును.

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకంఉటారు.

ఆకస్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు.

అనుకూల స్థాన‌చ‌ల‌నం కలిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు.

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు.  స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు క‌లుస్తారు.