05-07-2022

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది.

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. వృథా ప్ర‌యాణాలు చేస్తారు.

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభ‌విస్తారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది.

సంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు. విందులు , వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందెద‌రు.

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాదిస్తారు. క‌ళ‌లందు ఆస‌క్తి పెరుగుతుంది.

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు.

వృత్తి ఉద్యోగ‌రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు.

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు.

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర ఆభ‌ర‌ణాలు పొందుతారు. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. మ‌నోధైర్యాన్ని క‌లిగి ఉంటారు.

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి.

వ్య‌వ‌సాయ రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న కార్యాలు చెడిపోతాయి. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి.