కోరుకునేది ఒక‌టైతే జరిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉంటాయి. చంచ‌లం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. పిల్ల‌ల ప‌ట్ల ఏ మాత్రం అశ్ర‌ద్ధ ప‌నికిరాదు.

Open Hands

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు.

Green Star
Green Star

రుణ‌ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు అనారోగ్య బాధ‌లుంటాయి.

Multiple Blue Rings

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ వ‌హిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.

Red Section Separator

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోద‌ర వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది.

Cream Section Separator

ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. ప్ర‌తి ప‌ని ఆలస్యంగా పూర్తి చేస్తారు. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Floral Separator

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభముంటుంది. వృథా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయుట‌కు వెనుకాడ‌రు. శ‌త్రుబాధ‌లుండ‌వు.

White Scribbled Underline

కుటుంబ‌మంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదా వేసిన ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి.

Open Hands

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. కీళ్ల నొప్పుల బాధ నుంచి ర‌క్షించుకోవ‌డం అవ‌స‌రం

Palm Tree

గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌లు క‌లిగి ఉంటారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు.

కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

Scribbled Underline