శుక్ర‌వారం

03-06-2022

White Scribbled Underline

రుణ ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌నవ్య‌యం అధిక‌మ‌వుతుంది.

Heptagram
Heptagram

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. దూర బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలుంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభ యోగం ఉంటుంది.

Floral Separator

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్పవు. బంధుమిత్రుల‌తో క‌ల‌హాలేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

White Lightning

మాన‌సికానందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదా వేయ‌బ‌డిన పనులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని జ‌టిల‌మైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. స్థాన‌చ‌ల‌న మేర్ప‌డే అవ‌కాశాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలుంటాయి.

Palm Tree

బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. శ‌తృ బాధ‌లు దూర‌మ‌వుతాయి.

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Open Hands

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్ని విధాల మేలు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది.

Multiple Blue Rings

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు.

Cutout
Cream Section Separator

బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. వృత్తి ఉద్యోగ‌రంగంలో అభివృద్ధి ఉంటుంది.

స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌య‌మేర్ప‌డుతుంది.

Squiggly Line

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. స్థిరమైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు.

Floral Separator