శ‌నివారం

02-07-2022

White Scribbled Underline

రుణ ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫలిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌లుంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌న వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు.

Heptagram
Heptagram

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. దూర బంధువుల‌తో కలుస్తారు. త‌ద్వారా లాభాలుంటాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు సంపూర్ణంగా నెర‌వేర్చుకుంటారు.

Floral Separator

కొత్త‌కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశ‌ముంది.

White Lightning

మాన‌సికానందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదావేసిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి.

వృత్తిరీత్యా అనుకూల స్థాన‌చ‌ల‌నం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. పోట్లాట‌ల‌కు దూరంగా ఉండుట మంచిది. అనారోగ్య బాధ‌ల దిగ‌మించుట‌కు ఔష‌ధ‌సేవ త‌ప్ప‌దు.

Palm Tree

బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్య‌ముంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి.

త‌ల‌చిన కార్యాల‌న్నియు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. బంధు, మిత్రుల మ‌ర్యాద మ‌న్న‌ల‌ను పొందుతారు. అనారోగ్య బాధ‌లుండ‌వు.

Open Hands

కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మాన‌సికాందోళ‌న‌ను తొల‌గించుట‌కు దైవ‌ధ్యానం అవ‌స‌రం. శారీర‌క అనారోగ్యంతో బాధ‌ప‌డ‌తారు. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు.

Multiple Blue Rings

రుణ‌ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధ‌లుండును. బంధు, మిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుట మంచిది. 

Cutout
Cream Section Separator

బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుట మంచిది. ఆర్తిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది.

స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌య‌మేర్ప‌డుతుంది. ప్ర‌యాణాల‌వ‌ల్ల లాభాన్ని పొందుతారు.

Squiggly Line

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశ‌ముంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు.

Floral Separator