01

July

2022

White Lightning

రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం పనికిరాదు. కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశం ఉంది.

Floral Separator

ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌జేసే ప‌నులు మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.

Multiple Blue Rings

విందులు, వినోదాల‌కు దూరంగా ఉండుట మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌గును.

Open Hands

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందంగా ఉంటారు.

Squiggly Line

అద్భుత‌మైన అవ‌కాశాలు పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు.

White Scribbled Underline

రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. గౌర‌వ మ‌ర్యాదలు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు. స‌హ‌నం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం.

Green Star
Green Star

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Cutout

పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధ‌లు తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తులు ప‌రిచ‌యం అవుతారు.

Multiple Blue Rings

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బులు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

Palm Tree

బంధుమిత్ర విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. మాన‌సికాందోళ‌న అధిక‌మ‌గును. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది.

Floral Separator

కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది.అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. పిల్ల‌ల ప‌ట్ల ఏమాత్రం అశ్ర‌ద్ధ పనికిరాదు.