01

May

2022

White Lightning

విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి

Floral Separator

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మాన‌సికాందోళ‌న చెందుతారు.

Multiple Blue Rings

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది.

Open Hands

ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. మ‌నో విచారాన్ని క‌లిగి ఉంటారు.

Squiggly Line

కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌వుతాయి.

White Scribbled Underline

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండును. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు.

Floral Separator

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది.

Green Star
Green Star

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. స్త్రీఉల మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Cutout

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర , ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది.

Multiple Blue Rings

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Palm Tree

రుణ‌ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం పనికిరాదు.

Floral Separator

ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తికావ‌డంతో మిక్కిలి ఆనందిస్తారు.