Yellow Star
Yellow Star

సినిమాల‌కు కాజ‌ల్ గుడ్ బై చెప్ప‌నుందా!!

#Kajal aggarwal

Yellow Star
Yellow Star

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని ఒక వార్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Yellow Star
Yellow Star

kajal aggarwal

ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టిన కాజ‌ల్‌..  స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది.

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లి  చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.

- kajal aggarwal

Yellow Star
Yellow Star

రెండేండ్ల క్రితం గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న కాజ‌ల్‌.. అప్ప‌టివ‌ర‌కు క‌మిటైన‌ సినిమాల‌ను పూర్తి చేసింది.

Yellow Star
Yellow Star

kajal aggarwal

ప్రెగ్నెంట్ కావ‌డంతో సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన కాజ‌ల్‌.. ఇటీవ‌ల పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Yellow Instagram
Yellow Heart

ఈ క్ర‌మంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రో షాకింగ్ డెసిష‌న్ తీసుకుంద‌ని ఇప్పుడు ఒక వార్త వైర‌ల్ అవుతుంది.

- kajal aggarwal

Yellow Star
Yellow Star

త‌న పూర్తి టైం కొడుకు, భ‌ర్త‌కే కేటాయించాల‌ని ఫిక్సయిన కాజ‌ల్ సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని అనుకుంటుంద‌ట‌.

Yellow Star

kajal aggarwal

ఇప్ప‌టికే అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్టుల‌ను కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్ క్యాన్సిల్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.

Yellow Instagram
Yellow Heart

ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

- Kajal Aggarwal

Yellow Star
Yellow Star

గ‌తంలో కాజ‌ల్ చెల్లి నిషా అగ‌ర్వాల్ కూడా పెళ్ల‌యి కొడుకు పుట్టిన త‌ర్వాత సినిమాల‌కు  గుడ్‌బై చెప్పింది.