చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి

నర్సంపేట/ఖానాపురం/చెన్నారావుపేట/దుగ్గొండి, జనవరి 19: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలని కార్యక్రమ సహ ఇన్చార్జి కుంభం కోమల్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని సిటిజన్స్ క్లబ్లో ఈ నెల 23న జరిగే చంద్రబోస్ జయంతికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మల్యాల వినయ్‌కుమార్, వీరమల్ల రవీందర్‌రెడ్డి, కోమాండ్ల ఆదిరెడ్డి, టాక రాజు, ఆబోతు రాజు, కందూరి వినయ్, మల్యాల వంశీ, బాల్నె సుభాష్, కందకట్ల నాగరాజు, బొల్లెపెల్లి నరేశ్, కార్తీక్‌రెడ్డి, నవీన్ పాల్గొన్నారు. అలాగే, ఈ నెల 23న నర్సంపేట సిటిజన్ క్లబ్లో నిర్వహించే చంద్రబోస్ జయంతిని విజయవంతం చేయాలని నేతాజీ యువజన సంఘం బాధ్యుడు ఊరుకొండ శివ కోరారు. ఖానాపురంలో ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఉమామహేశ్వర్రావు, మల్లారెడ్డి, రాజ్‌కుమార్, రమేశ్, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 23న నర్సంపేటలో నిర్వహించే చంద్రబోస్ జయంతికి సంబంధించిన కరపత్రాలను చెన్నారావుపేటలో ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు వనపర్తి మల్లయ్య, నాయకులు నూకల కృష్ణ, కేసరి, సాంబరాజు, శేఖర్, మహేందర్, శ్రీను పాల్గొన్నారు. ఈ నెల 23న నర్సంపేటలో నిర్వహించే చంద్రబోస్ జయంతి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. బుస్సాని రమేశ్, కరుణాకర్, లింగన్న పాల్గొన్నారు.
తాజావార్తలు
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత