సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Dec 18, 2020 , 03:17:13

కస్టమర్స్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

కస్టమర్స్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

  • రూరల్‌ జిల్లా చైర్‌పర్సన్‌గా హిమబిందు

వర్ధన్నపేట, డిసెంబర్‌ 17 : తెలంగాణ రాష్ట్ర స్థానిక హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోని వినియోగదారుల హక్కుల పరిరక్షణ విభాగం వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షురాలిగా వర్ధన్నపేట పట్టణానికి చెందిన రామగిరి హిమబిందును నియమిస్తున్నట్లు రాష్ట్ర చైర్మన్‌ చాగంటి నరేశ్‌ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర, ఇతర జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  తనవంతుగా వినియోగదారులకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కాగా, హిమబిందును పలువురు అభినందించారు.


logo